హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత

విశాఖ పార్టీ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాలు బుధవారం అందజేశారు. జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థులకు జిల్లా అధ్యక్షులు కె.కె. రాజు, సమన్వయకర్త మళ్ల విజయ ప్రసాద్ చేతుల మీదుగా బీ-ఫారాలు ఇచ్చారు. కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, పరిశీలకులు జహీర్ అహ్మద్ పాల్గొన్నారు.