కోనసీమ: ఆలమూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద స్థానిక ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.తహసీల్దార్ కుశవరాజు, ఎంపీడీవో రాజు, సీఐ విద్యాసాగర్, ఎస్సై నరేష్, అదనపు ఎస్సై సూర్యచంద్రరావు బందోబస్తును పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఆలమూరులో ఎంపీటీసీ నామినేషన్ కు బందోబస్తు ఏర్పాటు


