PLD: రొంపిచర్ల(మం)లో ఎంపీటీసీ నామినేషన్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సుమారు 300 మందితో నామినేషన్ వేసేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో రూరల్ సీఐకి గాయాలైనట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రొంపిచర్లలో తీవ్ర ఉద్రిక్తత


