కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి బుధవారం సామర్లకోట వాస్తవ్యులు నల్లమిల్లి కరుణ కుమారి వారి కుటుంబ సభ్యులు రూ. 1,01,115 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
వాడపల్లి అన్నదానం ట్రస్ట్ కు రూ. 1.1లక్షలు విరాళం


