PLD: చిలకలూరిపేట లీలావతి హాస్పిటల్స్ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మా ‘ఇండియన్ బుక్ ఆఫ్ ఉమెన్స్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్నారు. దసరా సందర్భంగా దత్త సాయి సన్నిధిలో ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ చేతుల మీదుగా ఆమెకు ప్రశంసాపత్రం అందజేశారు. ఈ గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందని డాక్టర్ సుష్మా హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
‘ఇండియన్ బుక్ ఆఫ్ ఉమెన్స్ రికార్డ్స్’లో డాక్టర్ లావు


