హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ అభ్యర్థులకు బీ ఫాంలు అందజేసిన మాజీ మంత్రి

SS: పెనుకొండలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పెనుకొండ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి వాల్మీకి శ్రీనివాసులుతో పాటు 23 మంది కౌన్సిలర్ అభ్యర్థులకు మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ బీ ఫాంలు అందజేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలుస్తున్న పార్టీ అభ్యర్థులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.