నంద్యాల మున్సిపల్ ఛైర్మన్ పదవికి కూటమి అభ్యర్థిగా డాక్టర్ బాబన్ను ఖరారు చేశారు. మంత్రి ఎన్ఎండీ ఫరూక్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయనకు బీ-ఫామ్ అందజేశారు. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని బాబన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఛైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ బాబన్ ఖరారు


