హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్మవరం వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా స్వర్ణలత నామినేషన్

SS: ధర్మవరం మండలం వైయస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా అప్పిరెడ్డిగారి స్వర్ణలత నామినేషన్ దాఖలు చేశారు. కొత్తచెరువులోని జడ్పీ కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియలో ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. రేగాటిపల్లికి చెందిన స్వర్ణలత అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేయడంతో స్థానిక వైసీపీ శ్రేణులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.