బాపట్ల మండలం పూండ్ల ఎంపీటీసీ సెగ్మెంట్ కూటమి అభ్యర్థిగా మొద్దు శాంసోను ఖరారయ్యారు. బుధవారం నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అధికారికంగా ప్రకటించారు. కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో నామినేషన్‌కు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సెగ్మెంట్ కూటమి అభ్యర్థిగా మొద్దు శాంసో


