నంద్యాల మండలం కొత్తపల్లె ఎంపీటీసీ అభ్యర్థి తాతిరెడ్డి రాధా కూటమి మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను బుధవారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఎన్నికల్లో విజయం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి ఫరూక్‌ను కలిసిన ఎంపీటీసీ అభ్యర్థి రాధా


