VZM: బొండపల్లిలోని ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాన్ని బుధవారం బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రం పరిసరాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం బొండపల్లి ఎస్సై మహేష్‌కు పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ


