హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి ప్రణీత ఎన్నికల ప్రచారం

KRNL: ఆదోనిలో వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి ప్రణీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు, జగన్ అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి అప్డ్, తాగునీటి సమస్య పరిష్కారం, ట్రాఫిక్ నియంత్రణకు బైపాస్ నిర్మాణం, మెడికల్ కాలేజీ ఏర్పాటు వంటి అభివృద్ధి పనులను ప్రణీత ప్రస్తావించారు.