AKP: కోటవురట్ల మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బోడపాలెం నుంచి చిటికెల సుధారాణి (టీడీపీ), రాజపేట నుంచి ఎల్లపు కుమార్ రాజా (వైసీపీ), సుంకపూర్ నుంచి ఎస్.ముసిలి నాయుడు (టీడీపీ), ఏ.కిషోర్ (వైసీపీ), పందూరు నుంచి దాసరి భాస్కరరావు (జనసేన) నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ఆర్వో శోభారాణి నామినేషన్లు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
తొమ్మిది మంది నామినేషన్లు దాఖలు


