హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించిన డీఎస్పీ

GNTR: పెదనందిపాడు ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను సౌత్ డీఎస్పీ పూర్ణచంద్రరావు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు తావివ్వొద్దని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.