PLD: మాచర్లలో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కోవడానికి ప్రత్యర్థి వర్గం తమపై విచక్షణారహితంగా దాడి చేసిందని బాధితులు ఆరోపించారు. చీరలు లాగుతూ.. చేతులు మెలితిప్పి తీవ్రంగా గాయపరిచారని కన్నీరుమున్నీరయ్యారు. ఆ సమయంలో పోలీసులు ఎవరూ లోపల లేరని, తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
మహిళలపై దౌర్జన్యం.. నామినేషన్ పత్రాల అపహరణ


