కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. 2025 సెప్టెంబర్ నుంచి 2026 ఆగస్టు వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 154 మంది పోలీసులను స్మరించారు. అమరవీరుల కుటుంబాలను సన్మానించి, వారికి అండగా ఉంటామని ఎస్పీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసు అమరవీరులకు ఎస్పీ నివాళి


