ప్రకాశం: పెద్ద చెర్లోపల్లి మండల వైసీపీ ఎంపీపీ అభ్యర్థిగా పోలు వరలక్ష్మి నామినేషన్ కార్యక్రమానికి కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ హాజరయ్యారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎంపీడీవో కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని దద్దాల నారాయణ యాదవ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెద్ద చెర్లపల్లిలో వైసీపీ ఎంపీపీ అభ్యర్థి నామినేషన్


