PLD: నరసరావుపేటలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను అడిషనల్ ఎస్పీ రోహిత్ చౌదరి పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును పర్యవేక్షిస్తూ.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ


