హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ప్రక్రియపై కలెక్టర్, ఎస్పీ నజర్

CTR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ తుషార్ దూది నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల ప్రక్రియను, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలయ్యేలా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.