హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూరాకులపల్లి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగమ్మ

ATP: కంబదూరు మండలంలోని కూరాకులపల్లి గ్రామ ఎంపీటీసీ సెగ్మెంట్కు వైసీపీ తరుపున యాదవ సామాజిక వర్గానికి చెందిన రామగిరి గంగమ్మను అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ఆ గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, వైసీపీ కుటుంబ సభ్యులు తెలిపారు. చంద్రశేఖర మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీటీసీ అభ్యర్థిగా గెలిపించి.. మాజీ సీఎం జగన్‌కు కానుకగా ఇవ్వాలని తెలిపారు.