PPM: సీతానగరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని బుధవారం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ


