హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీజీ ఫలితాలు విడుదల

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పీజీ పరీక్షలకు సంబంధించి 1, 4 సెమిస్టర్ల పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఈ ఫలితాలను యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ కావ్య జోష్ణ విడుదల చేశారు. అభ్యర్థులు ఈ ఫలితాలను వర్సిటీ అధికారిక వెబ్సైట్ https://brau.edu.in/లో సందర్శించి తెలుసుకోవచ్చని సూచించారు.