ATP: జడ్పీటీసీ,ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా గుత్తి ఎంపీడీవో కార్యాలయం వద్ద బుధవారం భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసే అభ్యర్థులు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 21 నుంచి 23 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీడీవో కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు


