SS: పుట్టపర్తి పట్టణంలోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన శిక్షణా తరగతుల్లో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. శిక్షణలో నేర్చుకునే ప్రతి అంశాన్ని విధి నిర్వహణలో వినియోగించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని సూచించారు. మొదటి బ్యాచ్ కింద 305 మంది సిబ్బంది ఈ శిక్షణలో భాగస్వాములయ్యారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'శిక్షణ అంశాలను విధి నిర్వహణలో ఉపయోగించాలి'


