హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నామినేషన్ పత్రాలు లాక్కుని చించివేత

PLD.ముప్పాళ్ల ఎంపీడీఓ కార్యాలయం వద్ద నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.చాగంటి వారిపాలెం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి మదిర సరిత నామినేషన్ దాఖలు చేసేందుకు కార్యాలయానికి రాగా, ఆమె వద్ద ఉన్న నామినేషన్ పత్రాలను టీడీపీ శ్రేణులు లాక్కొని చించివేసి పరారైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి...