హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాలధారలా జాలువారుతున్న నీరు

ASR: అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు ఏజెన్సీలో గాలికొండ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. జీకే వీధి మండలం దుప్పులవాడ పంచాయతీ పరిధిలోని గాలికొండ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో చుట్టూ పచ్చని అడవి అందాలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.