హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'జనసేన రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తా'

కృష్ణా: మచిలీపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో బీ-ఫారాల కేటాయింపుపై జనసేన నాయకుడు బడేటి వెంకటరమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బులకు టికెట్లు విక్రయిస్తున్నారని బండి రామకృష్ణపై ఆరోపణలు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వడం లేదని విమర్శించారు. ఏడో డివిజన్‌లో జనసేన రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు.