SKLM: నందిగాం మండల జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అట్టాడ రాజేష్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు బుధవారం శ్రీకాకుళం ఇందిరా విజ్ఞాన్ భవన్ లో డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీ రావు ఆయనకు పార్టీ బీ-ఫారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు బొడ్డేపల్లి రవి కుమార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నందిగాం జడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థిగా అట్టాడ రాజేష్


