హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MPTC తొలి నామినేషన్ వేసిన మిడతాన కల్యాణీ

PPM: MPTC నామినేషన్ల ప్రక్రియ ఇవాళ ప్రారంభమైన నేపథ్యంలో ఇవాళ వీరఘట్టం మండల పరిషత్‌ కార్యాలయంలో మొదటి నామినేషన్‌ వండువ సెగ్మెంట్‌ నుంచి మిడితాన కళ్యాణి దాఖలు చేశారు.ఈ మేరకు ముందుగా ఆమెకు మాజీ MLA విశ్వాసరాయి కళావతి ఆమెకు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా YCP అభ్యర్థులందరూ మిగిలిన సెగ్మెంట్లలో గురువారం నామినేషన్లు వేయనున్నట్లు MLA తెలిపారు.