హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయాల పునర్నిర్మాణ పనులను పరిశీలించిన డిప్యూటీ ఈఈ

కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థాన సన్నిధిలో జరుగుతున్న ఆలయాల పునర్నిర్మాణ పనులతో పాటు, అన్నప్రసాద భవనం(అన్నపూర్ణ నిలయం) నిర్మాణ పనులను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (Dy.EE) ఎన్. ఉదయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ఈవో సత్యనారాయణ రాజు ఇప్పటి వరకు పూర్తయిన పనుల వివరాలను వివరించారు.