హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పుంగనూరులో ఉద్రిక్తత

CTR: పుంగనూరు ఎంపీటీసీ నామినేషన్‌ల నేపథ్యంలో పట్టణంలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ తరఫున నామినేషన్‌లు వేసేందుకు మహిళా అభ్యర్థులు కేంద్రానికి చేరుకునే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ శ్రేణులు తమను అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూ వైసీపీ అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.