CTR: చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల దినోత్సవం బుధవారం నిర్వహించారు. పోలీస్ అమరవీరుల స్తూపానికి SP తుషార్ నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో పశువులు బాసిన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని వెల్లడించారు. అమరులైన పోలీసులకు అండగా నిలబడాలని ఆయన సూచించారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో వారి సేవలు అమూల్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసు అమరవీరులకు నివాళి


