హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

4వ బెటాలియన్ లో పోలీస్ అమరవీరుల దినోత్సవం

E.G: రాజమహేంద్రవరంలోని 4వ బెటాలియన్ ఏపీఎస్పీలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం–2026 కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ పి. సత్తిబాబు, అసిస్టెంట్ కమాండెంట్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు (ఆస్ఐలు) పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.