హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ గుడివాడలో మరో నట్ ఫ్రాంచైజీని ప్రారంభించిన ఎమ్మెల్యే రాము
★ మచిలీపట్నంలో ఇంటింటి ప్రచారం చేసిన వైసీపీ మేయర్ అభ్యర్థి లంక జ్యోతి
★ బూదవాడలో పేలిన బాణాసంచా.. నలుగురు చిన్నారులకు గాయాలు
★ అవనిగడ్డలో MPTC, ZPTC నామినేషన్ల సందర్భంగా పటిష్ఠ బందోబస్తు చేసిన పోలీసులు