BPT: బాపట్ల దేవునిమాన్యంకు చెందిన పాలకీటి ఏమేంద్ర, కర్లపాలెం మండలం ప్యార్లీ గ్రామానికి చెందిన అంకిరెడ్డి రమాదేవి బుధవారం వివాహం చేసుకున్నారు. బాపట్ల పట్టణంలో పెళ్లి చేసుకున్న యువజంట పోలీసులను ఆశ్రయించింది. ఇరువైపుల పెద్దల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తమకు రక్షణ కల్పించాలని కోరినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట


