W.G: ఆకివీడు మండలంలోని పరిషత్ కార్యాలయం వద్ద ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయి చిట్ట అడవిల తలపిస్తుంది. దీంతో ఈ ప్రాంతంలో తరచూ విద్యుత్ సమస్యలు నెలకొంటున్నాయని, లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. వెంటనే పిచ్చి మొక్కలు తొలగించి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాన్స్ఫార్మర్ చుట్టూ చిట్టడవి.. ప్రజలకు ఇక్కట్లు


