PLD: నరసరావుపేటలోని ఎ.ఎం. రెడ్డి కాలేజీ, జేఎన్‌టీయూలో స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను కలెక్టర్ కృతిక శుక్లా పరిశీలించారు. బ్యాలెట్ బాక్సుల భద్రతకు రెండంచెల బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత కల్పించాలి: కలెక్టర్


