కర్నూలు జిల్లా పరిషత్‌లో కృష్ణగిరి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కే.ఈ. రుద్ర ఫణి గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే శ్యాంబాబు, కే.ఈ. ప్రభాకర్ తదితర నాయకులు బుధవారం హాజరయ్యారు. నామినేషన్ కార్యక్రమంలో నాయకులు పాల్గొని అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కృష్ణగిరి జడ్పీటీసీగా రుద్ర ఫణి గౌడ్


