BPT: బాపట్ల జిల్లాలో బుధవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణకు అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. బాపట్ల మండల పరిషత్ కార్యాలయంలో దరివాదకొత్తపాలెంకు చెందిన మరుప్రోలు తిరుపతిరెడ్డి వైసీపీ తరఫున తొలి నామినేషన్ దాఖలు చేశారు. ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో తొలి నామినేషన్ దాఖలు


