హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రారంభమైన నామినేషన్‌ల ప్రక్రియ

CTR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్‌ల  స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకుని కేంద్రాలకు చేరుకుంటున్నారు. మరోవైపు, నామినేషన్‌ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అధికారులు, పోలీసులు పర్యవేక్షణ చేపట్టారు.