VZM: గుర్ల మండలం తెట్టంగి గ్రామంలో కూటమి పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా వెన్నె సన్యాసినాయుడు ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, యువ నాయకులు కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా, గ్రామాభివృద్ధే ధ్యేయంగా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ దాఖలు


