PLD: రొంపిచర్ల పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. టీడీపీలోని రెండు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నారు. వీరాటం గ్రామస్తులు ఎంపీటీసీ నామినేషన్ వేసేందుకు సంభందిత కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పార్టీ బీఫామ్ తమకే ఇచ్చారంటూ మరో వర్గంపై దాడికి దిగింది. పోలీసులు వీరిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రొంపిచర్లలో ఉద్రిక్తత


