హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ వేస్తున్నారా?.. ఇవి తప్పనిసరి!

MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల దగ్గర ఈ పత్రాలు ఉండాలి. MPTC/ZPTC అధికారిక నామినేషన్ ఫారం, ఓటరు గుర్తింపు కార్డు, ఓటరు జాబితా పార్ట్, సీరియల్ నంబర్, ఆధార్ లేదా సూచించిన గుర్తింపు పత్రం, ఆస్తులు, అప్పులు, నేరచరిత్ర, విద్యార్హతల అఫిడవిట్ ,అవసరమైతే కుల ధ్రువీకరణ పత్రం, డిపాజిట్ రసీదు, ప్రతిపాదకుడి సంతకం, ఫొటోలు, అవసరమైన ప్రతులు, పార్టీ భీ ఫారం సమర్పించాలి.