KDP: బ్రహ్మంగారిమఠం మండలంలో MPTC నామినేషన్ల దాఖలుకు అడ్డంకులు ఎదురవుతున్నాయని YCP నాయకులు ఆరోపించారు. నామినేషన్లకు వెళ్తున్న అభ్యర్థులను అడ్డుకోవడంతోపాటు, కొందరి పత్రాలను చించివేస్తున్నారని వాపోయారు. ఈ ఘటనలపై అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నామినేషన్ల దాఖలును అడ్డుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బి.మఠంలో నామినేషన్ పత్రాల చించివేత


