హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉంగుటూరులో ఎంపీటీసీ నామినేషన్లకు శ్రీకారం

ELR: ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి బుధవారం నామినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నామినేషన్లు వేసేందుకు వైసీపీ, కూటమి అభ్యర్థులు కార్యాలయానికి వచ్చారు. నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్వో మోహన్ రావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు.