అన్నమయ్య: మదనపల్లె ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా వన్‌టౌన్ సీఐ మోహన్ కుమార్, ఎస్సై చంద్రమోహన్ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసుల నిఘా


