KDP: ఒంటిమిట్టలో ఎంపీటీసీ నామినేషన్ల నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉండగా, ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో గుమిగూడినట్లు సమాచారం. కార్యాలయం ఎదురుగా ఉన్న పీహెచ్‌సీ వద్ద కూడా జనసమూహం ఉండటంతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైద్య సేవలకు ఆటంకం కలుగుతోందని రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఒంటిమిట్టలో 144 సెక్షన్ ఉల్లంఘన..!


