ATP: జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. రేంజ్ ఐజీపీ డాక్టర్ షెముషి, ఎస్పీ పి. జగదీష్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకమన్నారు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ చెక్కులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసు అమరవీరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ


