హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందికొట్కూరులో పర్యటించిన ఎమ్మెల్యే

NDL: నందికొట్కూరు పట్టణంలో బుధవారం ఎమ్మెల్యే గిత్త జయసూర్య పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు ఆయనకు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన వివరాలను సేకరించారు.