హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్లు వేసేందుకు వస్తున్న అభ్యర్థులు

ELR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అత్తిలి మండలంలో నామినేషన్ల సందడి నెలకొంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు అత్తిలి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి కార్యాలయానికి వస్తుండటంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పటిష్ట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.